ఖమ్మం జిల్లా మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురు

ఖమ్మం జిల్లా మున్నేరు వరద నీటిలో ఏడుగురు చిక్కుకున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక డ్రోన్ పంపించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి మరికాసేపటిలో చేరుకోనున్నారని తెలుస్తోంది.అయితే వరద ఉధృతి క్రమంగా పెరుగుతుండటంతో కుటుంబంలోని సభ్యులంతా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని సమాచారం.

ఈ క్రమంలో వరదనీటిలో చిక్కుకున్న ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు