మిస్టరీగా సికింద్రాబాద్ కస్తూరిబా కాలేజ్ గ్యాస్ లీక్ వ్యవహారం

సికింద్రాబాద్ కస్తూరిబా గాంధీ కాలేజీలో గ్యాస్ లీకేజ్ వ్యవహారం మిస్టరీగా మారింది.గ్యాస్ కళాశాలలోని ల్యాబ్ నుంచి లీక్ కాలేదని యాజమాన్యం తెలిపింది.

అసలు ఈ రోజు ల్యాబ్ ఓపెన్ చేయలేదని పేర్కొంది.బయట నుంచి గ్యాస్ స్మెల్ రావడం కారణంగానే విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారని వెల్లడించింది.

అయితే ఈ గ్యాస్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రశ్నార్థకంగా మారింది.దీంతో అప్రమత్తమైన అధికారులు గ్యాస్ లీక్ ఎక్కడ నుంచి వచ్చింది అనే విషయంపై దృష్టి సారించారు.

అయితే గ్యాస్ లీకైన ఘటనలో పది మందికి పైగా విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

Advertisement
సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు