సంగారెడ్డి జిల్లా( Sangareddy )లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.
పుల్కల్ మండలంలోని శివంపేటలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు( Police ) ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy