కావేరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి

కావేరి నదికి వరద వరద ఉధృతి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది, ఎగువను కురుస్తున్న భారీ వర్షాలకు లోటత్తు ప్రాంతాలని జలమయమవుతున్నాయి, ముంపు ప్రాంతాల ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.

ఎటు వైపు చూసినా నీరే జనాన్ని హడలెత్తిస్తోంది, కావేరి నది వరద ఉధృతతో అధికారులంతా అప్రమత్తమయి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ముంపు గ్రామాల ప్రజలను పునరావస కేంద్రానికి తరలిస్తున్నారు.

కావేరి నది ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం సహాయక చర్యలు వేగవంతం చేసింది.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు