నేడు ఢిల్లీలో ఐఐసీసీ అధ్యక్షుడు ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో.కాంగ్రెస్ పార్టీకి చెందిన పలు ముఖ్య నేతలు కార్యకర్తలు ఇప్పటికే తమ ఓటు హక్కు నిర్వహించుకున్నారు ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడు పదను ఎవరు దక్కించుకుంటారు అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠం రేపుతుంది.
ఈరోజు ఉదయం 10 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది, ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనున్న నేపథ్యంలో, పోటీలో మల్లికార్జున్ కార్గే, శశి థరూర్ తమ బలాబలాలను తేల్చుకుంటున్నారు.