ఖమ్మంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్ష..: మంత్రి తుమ్మల

ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు( Thummala Nageswara Rao ) సమీక్ష నిర్వహించారు.ఖమ్మంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై సమీక్షించామని తెలిపారు.

ఖమ్మం రింగ్ రోడ్డుతో నగరం రూపురేఖలు మారుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్( Quality Control Certificate ) ఉంటేనే బిల్లులు మంజూరు చేయాలన్నారు.ఖమ్మంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూముల( Government lands ) పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి

తాజా వార్తలు