చేయడానికి ఏమీ లేకపోయినా వారిసు ఒప్పుకున్నా.. రష్మిక సంచలన వ్యాఖ్యలు!

స్టార్ హీరోయిన్ రష్మిక వారసుడు సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.ఈ సినిమాలో నటించడానికి విజయ్ కారణమని రష్మిక కామెంట్లు చేశారు.

వారసుడు మూవీలో తన పాత్రకు స్కోప్ ఎక్కువగా లేదని రష్మిక వెల్లడించారు.సొంత ఆలోచనల ప్రకారం ఈ మూవీని ఓకే చేశానని ఆమె అన్నారు.

విజయ్ అంటే నాకు ఎంతో అభిమానమని రష్మిక తెలిపారు.ఈ సినిమాలో నటించడం ద్వారా విజయ్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నానని ఆమె పేర్కొన్నారు.

సినిమాలో నా రోల్ కు ఎలాంటి ప్రాధాన్యత లేదని రష్మిక చెప్పుకొచ్చారు.సినిమాలో రెండు పాటలలో మాత్రమే కనిపిస్తానని నాకు ముందే తెలుసని రష్మిక కామెంట్లు చేశారు.

Advertisement
Rashmika Sensational Comments Goes Viral In Social Media Details Here Goes Viral

రెండు సాంగ్స్ లో అదరగొట్టేయాలని అనుకున్నానని ఈ విషయం విజయ్ సార్ కు చెప్పానని రష్మిక అన్నారు.సినిమాలో సాంగ్స్ చెయ్యడానికి మాత్రమే నేను పరిమితమయ్యానని జోక్ చేసేదానినని రష్మిక కామెంట్లు చేశారు.

Rashmika Sensational Comments Goes Viral In Social Media Details Here Goes Viral

వారసుడు విషయంలొ జరిగినవన్నీ నాకు తెలిసే జరిగాయని రష్మిక పేర్కొన్నారు.ఇతరులతో కలిసి పని చేయడం ద్వారా చిన్నచిన్న విషయాలను నేర్చుకున్నానని రష్మిక చెప్పుకొచ్చారు.రంజితమే, జిమిక్కి పొన్ను సాంగ్స్ సాంగ్స్ లో నేను అదరగొట్టానని ఆమె వెల్లడించారు.

వారసుడు మూవీలో భాగస్వామి కావాలని అనుకున్నానని ఒక నటిగా అన్ని పాత్రలు నేను చేసేదానినని రష్మిక అన్నారు.

Rashmika Sensational Comments Goes Viral In Social Media Details Here Goes Viral

ఈ రీజన్ వల్లే కమర్షియల్ ఎంటర్టైనర్ లో నేను నటించానని రష్మిక చెప్పుకొచ్చారు.వారసుడు మూవీ తెలుగు వెర్షన్ కూడా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయింది.వారసుడు మూవీ ఈ వీకెండ్ నాటికి అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంది.

ఈ నైట్ జెల్ తో మీ స్కిన్ అవుతుంది సూపర్ వైట్..!
అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బుజ్జితల్లి.. సాయిపల్లవి, చైతన్య ఖాతాలో రికార్డ్!

ఈ సినిమాతో దిల్ రాజు ఖాతాలో మరో సక్సెస్ చేరినట్టేనని కామెంట్లు వినిపించాయి.

Advertisement

తాజా వార్తలు