అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు.. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ( Ramoji Rao )అంత్యక్రియల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఆదేశాలు ఇచ్చారని సమాచారం.ఈ నేపథ్యంలో అంత్యక్రియల ఏర్పాట్లను ( Funeral arrangements )పర్యవేక్షించాలని రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కు అప్పగిస్తూ సీఎస్ ఆదేశాలిచ్చారు.

అయితే మీడిగా దిగ్గజానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం ఇదే తొలిసారని తెలుస్తోంది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు