రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ( Janasena chief Pawan Kalyan )అన్నారు.రామోజీరావు మృతిపై సంతాపం తెలిపిన ఆయన మాట్లాడుతూ.
అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించిన వ్యక్తి అని పేర్కొన్నారు.రామోజీరావు స్ఫూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలని సూచించారు.
అనంతరం రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కాగా ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
అదేవిధంగా రామోజీరావు అంత్యక్రియలు ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నారు.