ఒక్కసారిగా రెమ్యూనరేషన్ పెంచిన రామ్ చరణ్.. ఏకంగా అన్ని కోట్లా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ( Ram Charan Tej ) ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు.

ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ అనే ఇమేజ్ సొంతం చేసుకున్నారు.

ఈ విధంగా నటుడిగా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ ఎంతో కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇటీవల డాక్టరేట్ అందుకున్నటువంటి ఈయన తన క్రేజ్  పెంచుకుంటూ పోవడంతో రెమ్యూనరేషన్ కూడా భారీగానే పెంచుతున్నారని తెలుస్తుంది.

Ramcharan Raises His Remuneration For Bucchibabu Movie, Ramcharan, Game Changer,

ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ ( Game Changer ) సినిమాలో నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత ఈయన తన 16వ చిత్రాన్ని బుచ్చిబాబు( Bucchi Babu ) సానా దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది.జూన్ చివరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులలో జరుపుకుంటుంది.ఇక ఈ సినిమా RC 16 వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులు జరగనున్నాయి.

Ramcharan Raises His Remuneration For Bucchibabu Movie, Ramcharan, Game Changer,
Advertisement
Ramcharan Raises His Remuneration For Bucchibabu Movie, Ramcharan, Game Changer,

ఇదిలా ఉండగా తాజాగా రామ్ చరణ్ కి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. ఆర్ సి 16 కోసం రామ్ చరణ్ ఏకంగా రెమ్యూనరేషన్ భారీ స్థాయిలో పెంచారని తెలుస్తుంది.ఇప్పటికీ రామ్ చరణ్ 95 నుంచి 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

అయితే బుచ్చిబాబు సినిమా కోసం ఏకంగా ఈయన 30 కోట్లు అదనంగా రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తోంది.స్వయంగా మైత్రి వారే ఈయనకు రెమ్యూనరేషన్ పెంచడంతో రామ్ చరణ్ ఈ సినిమా కోసం ఏకంగా 125 నుంచి 130 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే నిజమైతే ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నటువంటి హీరోగా చరణ్ గుర్తింపు పొందుతారు.

నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!
Advertisement

తాజా వార్తలు