రకుల్ అందాలతో రచ్చ రచ్చ..!

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ సినిమాల తో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఉన్న తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

వారితో రెగ్యులర్ టచ్ లో ఉంటూ వస్తున్న అమ్మడు ఫోటో షూట్స్ తో కూడా ఆకట్టు కుంటుంది.

లేటెస్ట్ గా రకుల్ ప్రీత్ సింగ్ మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది.రకుల్ మాల్దీవ్స్ లో దిగిన ఓ హాట్ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Rakul Preet Singh Maldives Hot Photoshoot, Rakul Preet Singh , Maldives , Photo

సినిమాల్లో రెచ్చిపోయింది .ఒక లెక్క కానీ రకుల్ మాల్దీవ్స్ లో ఈ అందాల ప్రదర్శన అదిరిపోయింది.సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా అమ్మడు తన సోషల్ మీడియా ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ ఫోటో షూట్స్ చేస్తుంది.

ఈమధ్య డోస్ కాస్త పెంచి రెచ్చిపోయింది రకుల్ ప్రీత్ సింగ్.ప్రస్తుతం తెలుగుతో పాటుగా హిందీలో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రకుల్ సినిమాలతో సంబంధం లేకుండా ఫోటో షూట్స్ తో అలరిస్తుంది.

Advertisement

తెలుగులో స్టార్ అవకాశాల కోసం చూస్తున్న అమ్మడు యువ హీరోలతో కూడా నటించేందుకు రెడీ అంటుంది. ఎలాగైనా సరే టాలీవుడ్ లో మళ్లీ బిజీ హీరోయిన్ అవ్వాలని చూస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.

రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు