కర్ణాటకలో ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం

కర్ణాటక ప్రభుత్వం ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై సంచలన నిర్ణయం తీసుకుంది.ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటో సర్వీసులపై నిషేధం విధించింది.

మూడు రోజుల్లో సర్వీసులు ఆపేయాలని ఆదేశాలిచ్చింది.ప్రయాణికుల అవసరాలను ఆసరాగా తీసుకుని ఆయా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచాయని, 2 కిలోమీటర్లకు రూ.100 వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు భారీగా ఫిర్యాదులు చేశారు.దీంతో ప్రభుత్వం వాటికి నోటీసులిచ్చింది.

ఏపీ సీఎస్, డీజీపీకి సీఈసీ సమన్లు..!

తాజా వార్తలు