Balineni Srinivasa Reddy vs Chevireddy Bhaskar Reddy : ఒంగోలులో రాజకీయ వేడి.. బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భేటీ

ప్రకాశం జిల్లా ఒంగోలులో రాజకీయ వేడి కొనసాగుతోంది.మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి( Former Minister Balineni Srinivasa Reddy )తో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భేటీ అయ్యారు.

ఒంగోలులోని బాలినేని నివాసంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశమైయ్యారు.దాదాపు అరగంట పాటు వీరి సమావేశం కొనసాగింది.

మార్పులు చేర్పుల్లో భాగంగా ఇటీవల వైసీపీ జిల్లా ఇంఛార్జ్ గా చెవిరెడ్డి( Chevireddy Bhaskar Reddy )ని పార్టీ అధిష్టానం నియమించిన సంగతి తెలిసిందే.చెవిరెడ్డిని నియమించడంపై అసంతృప్తిగా ఉన్న బాలినేనిని పార్టీ హైకమాండ్ బుజ్జగించడంతో కాస్త మెత్తబడ్డారు.ఈ నేపథ్యంలో బాలినేనితో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమావేశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

బ్రైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ కోసం ఈ న్యాచురల్ క్రీమ్ ను ట్రై చేయండి!
Advertisement

తాజా వార్తలు