ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి పువ్వాడ ఆహ్వానం..

ఆగస్ట్ 20న జరగనున్న తన కుమారుడి వివాహ వేడుకకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని కలిసి ఆహ్వాన పత్రికను అందజేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, వసంత లక్ష్మి దంపతులు.

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసిన మంత్రి అజయ్ దంపతులు తమ కుమారుడు వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు.

వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని వారు సీఎంను కోరారు.

Minister Puvvada Ajay Kumar Invitation To Chief Minister KCR , Minister Puvvada
హిట్3 సినిమాతో నాని ఆ రికార్డును క్రియేట్ చేస్తారా.. ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?

తాజా వార్తలు