అనారోగ్యం కారణంగా మృతి చెందిన మంత్రి కేటీఆర్ మామ పాకల హరినాధ్ రావు..

అనారోగ్యం కారణంగా మృతి చెందిన ముఖ్యమంత్రి వియ్యంకుడు మంత్రి కేటీఆర్ మామ పాకల హరినాధ్ రావు.

మృతదేహాన్ని రాయదుర్గం లోని ఓరియన్ విల్లాకు తరలించిన కుటుంబ సభ్యులు.

పార్థివ దేహాన్ని నివాళులర్పించడనికి వస్తున్న ప్రముఖులు రాజకీయ నాయకులు.

Minister Ktr Father In Law Passed Away Details, Minister Ktr, Minister Ktr Fathe
Minister Ktr Father In Law Passed Away Details, Minister Ktr, Minister Ktr Fathe

పాకల హరినాధ్ రావు పార్థివాదేహనికి నివాళులర్పించిన హోం శాఖ మంత్రి మహముద్ అలి, Mlc కవిత, ముఖ్యమంత్రి కేసీఆర్ సతిమణి శోభ, స్థానిక ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, మెయర్ విజయలక్ష్మి.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు