Ahmedabad : వైరల్ వీడియో: మీ రొమాన్స్ తగలెయ్య.. నడి రోడ్డుపై బైకు మీద అందరూ చూస్తుండగానే.. చివరికి..?!

ఈ మధ్యకాలంలో ప్రేమికులు వారి ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎంతటి సాహసానికైనా పాల్పడుతున్నారు.ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో చోటుచేసుకుంది.

ఓ ప్రేమ జంట నడిరోడ్డుపై బైక్ పై రొమాన్స్ చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియో కాస్త వైరల్ అయిన కొద్ది సమయం లోనే అహ్మదాబాద్ పోలీసులు( Ahmedabad Police ) వివేక్ రాంవాని అనే వ్యక్తిని ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బైకు నడిపిన నేపథ్యంతో అతనిని అరెస్టు చేశారు.

Lovers Romance On Road Viral On Social Media Ahmedabad

నడిరోడ్డులో అందరూ తిరుగుతున్న సమయంలోనే వివేక్ రాంబాని తన బైక్ పై కూర్చున్న అమ్మాయితో పబ్లిక్ గా రొమాన్స్ చేయడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.నిజానికి ఈ జంట వారి ప్రాణాలను మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణాలను కూడా పణంగా పెట్టి అసభ్యకరంగా నడిరోడ్డుపై హెల్మెట్( Helmet ) లేకుండా ప్రవర్తించిన తీరును కాస్త వీడియో తీసుకొని దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దృష్టికి వెళ్ళింది.

దీంతో బైక్ నెంబర్ ను అనుసరించి పోలీసులు మోటార్ వాహన చట్టంలోని కొన్ని సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు.అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే.

Advertisement
Lovers Romance On Road Viral On Social Media Ahmedabad-Ahmedabad : వైరల

కేవలం ఇక్కడ యువకుడిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగా.యువతి వివరాలు ఇంకా తెలియరాలేదని ఆమెను పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా తీస్తున్నారని తెలుస్తోంది.

Lovers Romance On Road Viral On Social Media Ahmedabad

అహ్మదాబాద్( Ahmedabad ) లోని నికోల్ రింగ్ రోడ్డులో ఈ సంఘటన చోటుచేసుకుంది.ఈ మధ్యకాలంలో ప్రేమికులకు సంబంధించి లాంటి ఘటనలు జరుగుతుండడంతో ట్రాఫిక్ పోలీసులు చట్టరీత్యా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.ఇంకెందుకు ఆలస్యం వైరల్ అయిన వీడియోను మీరు కూడా ఒకసారి చూసేయండి.

Advertisement

తాజా వార్తలు