Pawan Kalyan : ఓట్ల కోసం నేతలు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే.. పవన్ కల్యాణ్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) కీలక వ్యాఖ్యలు చేశారు.భవిష్యత్ లో ఓట్ల కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిందేనని పేర్కొన్నారు.

నాయకులు డబ్బులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందేనని తెలిపారు.అంతేకానీ జీరో బడ్జెట్ పాలిటిక్స్( Zero Budget Politics ) వర్క్ అవుట్ కావని చెప్పారు.

కనీసం భోజనాలైనా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఓట్లు కొంటారా లేదా అనేది మీ ఇష్టమని పవన్ కల్యాణ్ తెలిపారు.ఏపీలో టీడీపీ - జనసేన - బీజేపీ( TDP Janasena BJP ) పొత్తు కోసం తాను ఎంతో కష్టపడ్డానని పేర్కొన్నారు.ఈ క్రమంలోనే జాతీయ నాయకత్వాన్ని ఒప్పించడానికి నానా మాటలు పడ్డానన్నారు.

Advertisement

అయితే రాష్ట్రం కోసం అన్నీ భరించానని స్పష్టం చేశారు.

అమ్మమ్మ చీర కట్టుకోవాలని ఉంది...ఆ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను : సాయి పల్లవి
Advertisement

తాజా వార్తలు