ఎమ్మెల్యేగా కూసుకుంట్ల ప్రమాణ స్వీకారం

హైదరాబాద్/నల్లగొండ జిల్లా:అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వామపక్షాల మద్దతుతో గెలుపొందిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గురువారం స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఛాంబర్ లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు కేటీఆర్,జగదీష్ రెడ్డి,పువ్వాడ అజయ్ కుమార్,ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,టీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

Latest Nalgonda News