Karthik Aryan: ప్రముఖ హీరో పెళ్లి.. నెట్టింట హల్ చల్ అవుతున్న వీడియో?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకు లీకుల బెడద పెద్ద సమస్యగా మారిపోయింది.

ఎంత జాగ్రత్త పడినప్పటికీ సినిమాలకు సంబంధించిన ఏదో ఒక చిన్న లీక్ అయిన బయటకు వస్తూనే ఉన్నాయి.

కొన్ని కొన్ని సార్లు ఫోటోలు వస్తే మరి కొన్నిసార్లు ఏకంగా వీడియోలని లీక్ చేస్తూ ఉంటారు.ఇటీవల కాలంలో ఇది పెద్ద సమస్యగా మారిపోయింది.

తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వివరాల్లోకి వెళితే.

బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్( Karthik Aryan ) గురించి మనందరికీ తెలిసిందే.

Advertisement

హీరో కార్తీక్ ఆర్యన్ పెళ్లి చేసుకున్నాడు.ఆమె మరెవరో కాదు హీరోయిన్ కియారా అద్వానీ.( Kiara Advani ) అదేంటి కియారాకు ఇంతకు ముందే పెళ్లి అయింది కదా మళ్లీ పెళ్లి ఏంటి అనుకుంటున్నారా! అయితే వీరి పెళ్లి జరిగింది రియల్ లైఫ్ లో కాదండోయ్ రీల్ లైఫ్ లో. కార్తీక్, కియారా జంటగా నటిస్తున్న తాజా చిత్రం సత్యప్రేమ్ కీ కథ.( Satya Premki Katha ) ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది.ఆ సినిమాలో ఒక సన్నివేశంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అదే సన్నివేశాన్ని ఏ మూవీ మేకర్స్ షూట్ చేశారు.ప్రస్తుతం ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో లీక్ అయింది.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఆ వీడియోలో కార్తీక్, కియారా ఇద్దరు ఏడడుగులు వేస్తూ కనిపించారు.ఇద్దరూ పెళ్లి కూతురు పెళ్ళికొడుకు గెటప్ లో రాయల్ గా కనిపిస్తున్నారు.కియారా అద్వానీ విషయానికి.

పుష్ప2 హిట్టైనా నోరు మెదపని టాలీవుడ్ స్టార్ హీరోలు.. ఇంత కుళ్లు ఎందుకు?
వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం .. భారతీయులకు మేలు !

ఇటీవల కియారా ప్రియుడు సిద్దార్థ్ మల్హోత్రా ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.కాగా కియారా అద్వానీ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తోంది.

Advertisement

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తాజా వార్తలు