ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హంగామా సృష్టించారు.
బాబు ఇంట్లో టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థులపై చర్చిస్తున్నారన్న విషయం తెలుసుకున్న పాల్.
పవన్ ఏం చేస్తారు? డాన్సులు వేసి అప్పులు తీరుస్తారా? పాల్ రావాలి-పాలన మారాలి అని డైలాగ్ చెప్పి వెళ్లిపోయారు.అటు రాష్ట్రంలో మే నెలలో ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్ వేసినట్లు పాల్ తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy