పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ISI అధినేత ఆరోపణలు

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ISI అధినేత పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

ఈ ఏడాది మార్చిలో పాక్లో రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పుడు సైన్యాధ్యక్షుడు జనరల్ ఖమర్ జావేద్ బజ్వాకు అప్పటి ప్రభుత్వం ఓ లాభదాయక ఆఫర్ ఇవ్వజూపిందని ఆరోపించారు.

అయితే సైన్యాన్ని వివాదాలకు దూరంగా ఉంచాలని ముందే నిర్ణయించుకున్న బజ్వా.దాన్ని తిరస్కరించారని తెలిపారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు