నెల్లూరు జిల్లాలో కేంద్ర విజిలెన్స్ అధికారుల తనిఖీలు

నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలలో కేంద్ర విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.నగరంలోని రమణారెడ్డి ట్రాన్స్ పోర్ట్, బులియన్ మర్చంట్ అసోసియేషన్ లలో సోదాలు కొనసాగాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయంలో సేకరించిన పలు సమాచారాల ఆధారంగా తనీఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.కేంద్ర విజిలెన్స్ అధికారులు పలు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

పలు రికార్డులను స్వాధీనం చేసుకొని, క్షుణ్ణంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు