ఇందిరా గాంధీ మనవరాలు రావాల్సిందే

కొడుకు రాహుల్ గాంధీ ని ఎలాగైనా ప్రాధాని చెయ్యాలి అనే ఆలోచనతో చాలా ఫాస్ట్ గా ఉన్నారు సోనియా గాంధే కానీ ఆమె వేసిన ప్రతీ ప్లాన్ తీవ్రంగా ఫెయిల్ అవుతోంది.

కొడుకు మీద పెట్టుకున్న ఆశలు అన్నీ ఒమ్ము అయ్యిపోగా ఆమె ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

ఆమె కొడుకు భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నే తాకట్టు పెట్టేసారు అనే అపవాదు కూడా ఆమె మీదు ఉంది.రాహుల్ రాక ముందర ఏమో కానీ ఒచ్చిన తర్వాత మాత్రం కాంగ్రెస్ పరిస్థితి మరింత దిగజారింది, దానికి తోడుగా స్కాం ల మీద స్కాం లు చేసిన యూ పీ ఏ 1 - 2 ప్రభుత్వాలు జనాలతో ఛీ అనిపించుకున్నాయి.

రాహుల్ భయ్యా మీద పెట్టుకున్న ఆశలు వర్క్ వుట్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్న నేపథ్యంలో.తమకు మిగిలిన ఏకైక ఆప్షన్ అయిన ప్రియాంక మీద కాంగ్రెస్ క్యాడర్ భారీ ఆశల్ని పెట్టుకున్న సంగతి.

ఈ విషయం మీద ఎలా మాట్లాడాలో కిందామీదా అర్థం కాని పరిస్థితుల్లో.యూపీ కాంగ్రెసోళ్లు ఆ బాధ్యత తమ మీద వేసుకున్నారు.

Advertisement

మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే యూపీలో ప్రియాంకను కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించాలన్న డిమాండ్ ఊపందుకుంది.ఇందిరా గాంధీ లాంట పవర్ ఫుల్ లీడర్ కి మనవరాలు కూడా కావడం తో ఆమె ఏదైనా తనవంతుగా పార్టీ ని నడిపించే ఛాన్స్ ఉంది అని నమ్ముతున్నారు కాంగ్రస్ కార్యకర్తలు.

జనసేన అలా చక్రం తిప్పబోతోందా ? అందుకేనా ఈ హ్యపీ ? 
Advertisement

తాజా వార్తలు