ఈనెల 16 నుంచి ఏపీలో ఎన్నికల కోడ్ అమలు

ఏపీలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.

గ్రాడ్యుయేట్, టీచర్ తో పాటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో ఈ నెల 16 నుంచి కోడ్ ను ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకురానుంది.

ఎన్నికల కోడ్ అమలు కారణంగా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి బ్రేక్ పడనుంది.ఉమ్మడి కృష్ణా, గుంటూరు మినహా అన్ని జిల్లాల్లో కోడ్ అమలవుతుంది.

కాగా ఏపీలో మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈనెల 16 నుంచి మార్చి 16 వరకు కోడ్ అమలులో ఉండనుంది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు