కరోనాను తరిమికొట్టే మహాసుదర్శన ఔషధం!

గత కొద్ది నెలల నుంచి కరోనా మహమ్మారి తో యావత్ ప్రపంచం పోటీ పడుతుంది.

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ నిరంతరం కృషి చేస్తున్నారు.

అయితే కరోనా బారిన పడిన వారిలో ఎక్కువ శాతం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి ఈ వ్యాధి సోకినట్లు పలు అధ్యయనాలు తెలిపాయి.మనం తీసుకునే ఆహారంలో సరైన పోషక విలువలు లేకపోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

మన శరీరంలో రోగనిరోధక శక్తిని పొందాలంటే వివిధ రకాల పండ్లను, కూరగాయలను పౌష్టిక ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని మెరుగు పరుచుకోవచ్చు.అంతేకాకుండా రోగనిరోధక శక్తి మన శరీరంలో పెంపొందాలంటే మహా సుదర్శన ఔషధాన్ని తప్పకుండా తీసుకోవాలి.

ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలైన రసతంత్రసార సిద్ధప్రయోగ సంగ్రహంలో మహాసుదర్శన చూర్ణంగా పేరుగాంచ ఔషధాల లో కొన్ని రకాల మూలికల సారం ఉందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు.

Corona Virus,vaccine,immunity,mahasudarshana Medicine,antibacterial Agent ,dengu
Advertisement
Corona Virus,vaccine,immunity,mahasudarshana Medicine,Antibacterial Agent ,dengu

ఈ మహాసుదర్శన ఔషధం లో నేలవేము, తిప్పతీగ, చిత్రమాలము,తుంగమస్తల,త్రిఫల,త్రికటు వంటి మొదలైన 56 వనమూలికలతో తయారు చేయబడినది.ఈ మహా సుదర్శన ఔషధం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఏర్పడే త్రిదోషములను హరిస్తుంది.అంతేకాకుండా మన శరీరంలో ఏర్పడే వివిధ రకాల జ్వరాలకు మంచి విరుగుడుగా కూడా పనిచేస్తుంది.

కామెర్లు, ఒళ్ళు నొప్పులు, రక్త లేమి సమస్య, దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత వంటి మొదలైన అనేక రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందడానికి ఈ సుదర్శన ఔషధం కీలక పాత్ర పోషిస్తుంది.ఈ మహా సుదర్శన ఔషధం లో విషాలను విరుగుడుగా మార్చే గుణాలు అధికంగా ఉన్నాయి.

అంతేకాకుండా విషజ్వరాలు అయినటువంటి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్లతో పోరాడే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా వ్యవహరిస్తుంది.ఈ మహా సుదర్శన ఔషధాన్ని శరీరతత్వాన్ని బట్టి మూడు రూపాలలో ఇస్తారు.

మాత్రల రూపంలోనూ, చూర్ణముగా,మహాసుదర్శన ఖ్వాదము ఇలా మూడు రూపాలలో ఇస్తారు.దీనిని తీసుకోవడం ద్వారా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు ఎలాంటి వైరస్ ల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది.

మనం రోజు చూసే ఈ సినిమాలకు డబ్బింగ్ చెపుతున్న హీరో హీరోయిన్స్
Advertisement

తాజా వార్తలు