రేపు కొత్త సంవత్సరం మొదలవుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ రాశుల వారు కొన్ని వస్తువులను దానం చేయడం వలన ఆ ఏడాది మొత్తం ఆ రాశుల వారు సంతోషంగా ఉంటారు.
అయితే ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.మేష రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరంలో శివాలయానికి వెళ్లాలి.అలాగే శివుడికి బటాశే సమర్పించిన తర్వాత వాటిని దానం చేయాలి.
ఇలా చేయడం వలన మీకు శుభ ఫలితాలు లభిస్తాయి.వృషభ రాశి: ఈ రాశి జాతకులు కొత్త సంవత్సరం మొదటి రోజు డజను అరటిపండ్లు( Bananas ) దానం చేస్తే ఆనందం, శ్రేయస్సు కలుగుతుంది.
మిథున రాశి: కొత్త సంవత్సరం మొదటి రోజున మిథున రాశి వారు ఆవుకు గడ్డి, బచ్చికూరను తినిపించడం వలన మీ జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది.కర్కాటక రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరం మొదటి రోజున పిండితో గుళికలు చేసి నదిలో పోసి చేపలకు ఆహారంగా వేస్తే మీ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేస్తుంది.సింహరాశి: కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ రాశి వారు దానిమ్మ, యాపిల్ ( Pomegranate, apple )లాంటి ఎర్రని పండ్లను దానం చేస్తే వలన సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.కన్య రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరం నాడు పావు మీటరు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని మీ ఇష్ట దైవాన్ని సమర్పిస్తే మీ ఇంట్లో పురోగతి, సంతోషాన్ని తెస్తుంది.తుల రాశి: ఈ రాశి వారు తెల్ల ధాన్యాలు( White grains ) దానం చేయడం వలన కోరికలన్నీ నెరవేరుతాయి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు పసుపు రంగు వస్తువులను దానం చేయడం వలన సంతోషం, శ్రేయస్సు లభిస్తుంది.ధనస్సు రాశి: ఈ రాశి వారు తీపి పదార్థాలను దానం చేయడం వలన వ్యక్తి జీవితంలో సానుకూలత నింపుతుంది.
మకర రాశి: ఈ రాశి వారు కొత్త సంవత్సరం రోజున ఆలయానికి వెళ్లి కర్పూరం ప్యాకెట్ దానం చేస్తే శుభం జరుగుతుంది.కుంభ రాశి: ఈ రాశి వారు పాలను దానం చేస్తే మంచిది.మీన రాశి: ఈ రాశి వారు ఆలయానికి వెళ్లి మోతీచూర్ లడ్డులను దానం చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy