మీ కుటుంబంలో ఇలా జరుగుతూ ఉంటే పితృ దోషం ఉన్నట్లే..?

If This Is Happening In Your Family, Is It Like Pitru Dosha , Pitru Dosham, Ancestors, Scholars, Organ Failure , Bakthi , Devotional

మీ జాతకంలో పితృ దోషంతో( Pitru Dosham ) ఇబ్బంది పడుతున్నారా.అయితే వెంటనే కొన్ని నివారణ చర్యలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.

 If This Is Happening In Your Family, Is It Like Pitru Dosha , Pitru Dosham, Ance-TeluguStop.com

పూర్వీకుల శాపాలు కుటుంబాన్ని ప్రభావితం చేస్తాయని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి.అందువల్ల పితృ దోషం తొలగిపోతే కుటుంబంలో సంతోషం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరణాంతరం పూర్వీకుల( Ancestors ) ఆత్మ శాంతించేందుకు తర్పణం చేస్తారు.ఆ తర్వాత పరిహారాలు చేయడం వల్ల ఆ పూర్వీకులు సంతోషిస్తారు.

వారసులపై వరాలు కురిపిస్తారు.పూర్వీకుల సంతృప్తి కారణంగా జీవితంలో అనేక సమస్యలు వస్తాయి.

పూర్వికుల ఫోటోలను నైరుతి మూలలో ఉంచాలని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి.

Telugu Ancestors, Bakthi, Devotional, Organ Failure, Pitru Dosham, Scholars-Late

వారి ఫోటో నవ్వుతున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇలా చేస్తే పూర్వీకులు సంతోషిస్తారు.మీ కుటుంబంలో సుఖసంతోషాలు ఉండాలని వారి ఆశీస్సులు అందిస్తారు.

ఇంట్లో ఏమైనా దోషాలు ఉంటే అది వ్యక్తి పూర్వీకుల కోపం ఫలితం కూడా కావచ్చని పండితులు( Scholars ) చెబుతున్నారు.అందువల్ల ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత బాగా స్నానం చేసి పురుగులకు తర్పణం చేసి వారి ఫోటోలకు పూలమాలలు వేసి నమస్కరించాలి.

ఇది వారికి సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా ఇంట్లో ఉన్న అన్ని దోషాలను దూరం చేస్తుంది.మీ పూర్వీకుల వార్షికోత్సవాన్ని ప్రత్యేక పద్ధతిలో జరుపుకోవాలని ఈరోజు చేసే దానాలు, పూజలు వారికి సంతోషాన్ని ఇస్తాయి.

Telugu Ancestors, Bakthi, Devotional, Organ Failure, Pitru Dosham, Scholars-Late

మీ కుటుంబం పై పితృ దోషం ఉన్నట్లుగా తేలితే మరణించిన కుటుంబ పెద్దలకు శాస్త్ర యుక్తంగా పిండ ప్రదానాలు ఆర్థికలు క్రమం తప్పకుండా పాటించాలి.ఇలా చేస్తే పితృ దోషం దూరమైపోతుంది.అలాగే పండితులు చెప్పిన దాని ప్రకారం దోష నివారణ పాటించాలి.పితృ దోషం ఉంటే చిన్నవారు అకాల మరణం పొందుతారు.సకాలంలో ఆర్గాన్స్ ఫెయిల్ కావడం వారు ఆసుపత్రుల పాలు కావడం వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది.అప్పుల పాలు కావడం, అపనిందలు మోయడం కూడా కుటుంబం ఎదురుకోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube