ఈనెల 5న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈనెల 5న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.హైదరాబాద్ ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది.

 Telangana Cabinet Meeting On 5th Of This Month-TeluguStop.com

ఈనెల 6వ తేదీన శాసనసభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.కాగా, 2023-24 వార్షిక బడ్జెట్ ను 6న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే.

మరోవైపు తెలంగాణ కేబినెట్ సమావేశం అనంతరం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ కు వెళ్లనున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube