శ్రీ సత్య సాయి జిల్లా: రొళ్ల మండలం జీరిగేపల్లి శ్రీ అమ్మాజీ దేవాలయం నందు 105 కేజీల బరువు గల గుడి గంటను కొడుతున్న ఎలుగుబంటి.
సిసి కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు.
తరచూ ఎలుగుబంట్లు ఊర్లోకి రావడంపై భయాందోళనకు గురవుతున్న గ్రామ ప్రజలు.

తాజా వార్తలు