నీలిరంగు నవరత్నాలు మధ్య వేలుకు ధరిస్తే భార్యాభర్తల మధ్య..!

నవ రత్నాలలో ఒకటైన నీలి రంగు అల్యూమినియం ట్రై యాక్సైడ్‌ తో తయారు చేయబడి ఉంటుంది.

టైటానియం(Titanium ) అనే రసాయనాన్ని  రాయికి నీలి రంగు , ఇవ్వడానికి ఉపయోగిస్తూ ఉంటారు.

నీలం రంగుకి చెందిన అధిక కాఠిన్యం కారణంగా మెరుపు చాలా కాలం వరకు అలాగే ఉంటుంది.నీలం రంగు జ్ఞానం, సౌమ్యత, దాతృత్వం, ధర్మం, ఏకాగ్రత తో ఈ రంగు ముడిపడి ఉంటుంది.

ఇది అవినీతిని నిరోధిస్తుంది.చెడు నుంచి కూడా రక్షిస్తుంది.

భార్యా భర్తల మధ్య ప్రేమను, అనురాగాన్ని పెంచుతుంది.నీలం రాయి(( Blue sapphire stone) ఆప్యాయతను పెంచే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ఇంకా చెప్పాలంటే నీలం రంగు ధ్యానానికి ఎంతో మంచిది.అంతఃదృష్టిని ఇది ఇస్తుంది.

నీలమణిని వెండిలో పొదిగించి మధ్య వేలకు లేదా చూపుడు వేలకు ధరించాలి.

ముఖ్యంగా చెప్పాలంటే కాలేయం(liver), వాతం, పిత్తం, వాత, కఫం వంటి వ్యాధులను నియంత్రించే గుణం దీనికి ఉందని రత్నాల శాస్త్రా నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే కొన్ని రాశులకు కూడా నీలం రంగు రత్నాలు ఎంతగానో ఉపయోగపడతాయి.మకరం, కుంభం, పునర్వసు, ఉత్తరాడ నక్షత్ర రాశులు ఈ రాయిని ధరించవచ్చు.

శని భగవంతుడి ప్రభావం నుండి కోలుకోవడానికి ఈ రాయిని చాలా మంది ప్రజలు ధరిస్తున్నారు.న్యూమరాలజీ ప్రకారం 8, 17, 26 తేదీలలో జన్మించిన వారు, పుట్టిన తేదీ మొత్తం ఎనిమిది ఉన్నవారు కూడా నీలం రంగు రత్నాన్ని ధరించవచ్చని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానం... వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్!
వీడియో వైరల్‌ : కారుతో పెట్రోల్‌ పంప్‌ ఉద్యోగిపైకి దూసుకెళ్లిన పోలీసు..

అంతే కాకుండా రాహు నాలుగు వ తేదీన జన్మించిన వారు కూడా నీలం రంగు రత్నాన్ని ధరించవచ్చని రత్నాల శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు