ఇదేం ఆట.. భార్యల చేతిలో భర్తలు ఇలా ఓడిపోతున్నారు (వీడియో)

సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక ఛాలెంజ్ నడుస్తూనే ఉంటుంది.అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.

ఆ పని చేయాలి, ఈ పని చేయాలి అంటూ ఏదో ఒక అర్థంపర్థం లేని వీడియోలు చేస్తూ చాలెంజ్ లు అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తుంటారు కొందరు.అచ్చం అలాంటి వీడియో మరొకటి సోషల్ మీడియాలో( social media ) తెగ వైరల్ అవుతుంది.

ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో.భార్యలు తమ భర్తలకు ఛాలెంజ్ చేయగా మగవారు అందరూ ఓడిపోవడం ఈ వీడియోలో కనపడుతుంది.ఈ వీడియోలో ఛాలెంజ్ మహిళలు( Challenge women ) చాలా సులువుగా పూర్తి చేస్తుంటే భర్తలు మాత్రం అలా చేయలేక నానా ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement

ఇందుకు సంబంధించిన వీడియోకి సోషల్ మీడియాలో ఇప్పటికే దాదాపు మూడు మిలియన్స్ పైగా వ్యూస్ వచ్చాయి.లక్షల సంఖ్యలో కామెంట్స్ వస్తున్నాయి.ఇకపోతే ఈ వీడియోలో గమనించినట్లయితే మొదట ఇద్దరు నేలపై కాస్త వంగి పడుకున్నట్లుగా ఉంటారు.

ఆ తర్వాత మొదటగా ఒక చేయిని శరీరం వెనక భాగానికి పెట్టి ఆ తర్వాత మరో చేతిని శరీర వెనుక భాగానికి తీసుకువెళ్లి మోకాళ్ళపై అలాగే నిలబడాలి.ఇలా చేసినప్పుడు కేవలం భార్యలు మాత్రమే చేయగలుగుతున్నారు.

భర్తలు మాత్రం వీడియోలో ఒక్కరు కూడా ఈ వీడియోని సక్సెస్ చేయలేకపోయారు.

పురుషులందరి తొడ ఎముక నేల నుంచి 90 డిగ్రీల కోణంలో ఉంచడంలో విఫలం అవుతున్నారు.అయితే, భర్తల నూతన చాలెంజ్ లో మోసం చేసి భార్యలు గెలిచారని సోషల్ మీడియాలో అంతేగా కామెంట్ చేస్తున్నారు.కొందరైతే పురుషులు మహిళలు ఇద్దరు సమాన కోణంలో కూర్చున్న స్త్రీలు మాత్రమే బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు.

"పోలీస్ అంకుల్.. మా నాన్నను పట్టుకోండి!".. చిన్నోడు కంప్లైంట్‌కు పోలీసులు షాక్!
బోణి అందుకున్న తెలుగు వారియర్స్.. డాన్సుతో అదరగొట్టిన తమన్

పురుషులు పూర్తిగా విఫలమవుతున్నారు.ఈ రహస్యం వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలియదు కానీ.

Advertisement

వీడియో చూశాక మాత్రం ఈ చాలెంజ్ కేవలం ఆడవారి కోసమే చేసిందా అని అనిపిస్తుంది కూడా.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొని మీ వీడియోని కామెంట్ రూపంలో తెలపండి.

తాజా వార్తలు