హీరోయిన్స్ ని పరిచయం చేయడానికి వర్మ ఎంత డబ్బు తీసుకుంటున్నాడు?

పబ్లిసిటీ కోసం ఆర్జీవీ ఏమైనా చేస్తాడు.ఎంతకైనా దిగజారుతాడు.

ఎవరు ఎన్ని మాటలన్నా పట్టించుకోడు.

తను ఓ మోనార్క్ లా ఫీలవుతాడు.

అందుకే నిత్యం ఏదో ఒక వివాదాన్ని రాజేసి తను పబ్లిసిటీ అనే మంటతో చలికాచుకుంటాడు.తాజాగా ఆయన పవన్ కల్యాణ్ కెలికి.

ఆయన అభిమానులకు టార్గెట్ అయ్యాడు.ఆయన తాజాగా చేసిన ఓ కామెంట్ తో పవన్ అభిమానులు ఓ రేంజిలో రచ్చ చేస్తున్నారు.

Advertisement
How Much Money Varma Is Taking To Introduce Heroines, Pawan Kalyan, RGV, Big Bo

అర్జీవీ ఇంతకీ ఏం చేశాడు.? పవన్ అభిమానులు ఆయనపై ఎందుకు విరుచుకుపడుతున్నారు? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.గత కొంత కాలంగా పలువురు నటీమణులను అంగాంగ ప్రదర్శన చేయిస్తూ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రమోట్ చేస్తున్నాడు.

తాజాగా బిగ్ బాస్ క్యూట్ బ్యూటీతో కలిసి జిమ్ లో ఎక్సర్ సైజ్ లు చేస్తూ.సెక్సీ మాటలు మాట్లాడుతూ.ఆమె అందాలను జనాలకు చూపించే ప్రయత్నం చేశాడు.

గతంలో పలువురు ముద్దుగుమ్మలతో డ్యాన్సులు చేసి వారికి కావాల్సినంత పబ్లిసిటీ కలిగేలా చేశాడు.

How Much Money Varma Is Taking To Introduce Heroines, Pawan Kalyan, Rgv, Big Bo

తాజాగా మరో బిగ్ బాస్ బ్యూటీని తెరపైకి తెచ్చాడు ఆర్జీవీ.తను మరెవరో కాదు అషురెడ్డి ఆమె గతంలో ప్రైవేట్ పార్ట్స్ పై ఓ టాటూ వేసుకుంది.ఆ టాటూను జూమ్ చేస్తూ ఆర్జీవీ తన ట్విట్టర్ లో ఈ ఫోటోను పోస్ట్ చేశాడు.

స్టూడెంట్స్ ముందే కిల్లింగ్ స్టెప్పులతో దుమ్మురేపిన లెక్చరర్.. వీడియో వైరల్!
అల్లు అర్జున్ విషయంలో ఇండస్ట్రీ అందుకే మౌనంగా ఉంది.... మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ ఫోటోను లింక్ చేసి విషెష్ చెప్పాడు.పవన్ అభిమానుల తరఫున, ఆయనను అభిమానించే అషూరెడ్డి తరఫున పవన్ కల్యాణ్ కు హ్యాపీ బర్త్ డే.అషుతో తన ఇంటర్వ్యూ ప్రోమో సెప్టెంబర్ 2న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అవుతంది.జై పవన్ కళ్యాణ్, జై అషు రెడ్డి అని ట్వీట్ చేశాడు.

Advertisement

అటు వర్మ ట్వీట్ తో పాటు అష్యూ రెడ్డిని టార్గెట్ చేస్తూ పవన్ అభిమానులు తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు.ఏదైనా సరే అష్యూరెడ్డికి కావాల్సినంత పబ్లిసిటీ మాత్రం దక్కిందంటున్నారు సినీ జనాలు.

తాజా వార్తలు