12 సంవత్సరాల తర్వాత హోలీ రోజు.. ఈ రాశుల వారి జీవితాల్లో అద్భుతాలు..

మనదేశంలో చాలామంది ప్రజలు జ్యోతిష్య శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.వేద క్యాలెండర్ ప్రకారం హోలీ పండుగ ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా ప్రజలందరూ జరుపుకుంటారు.

మరి ఈ సంవత్సరం హోలికా దహన్ మార్చి 7న ప్రజలు జరుపుకుంటారు.అయితే రంగులతో హోలీనీ మార్చి 8న ఆడనున్నారు.

అయితే ఈ సంవత్సరం హోలీ రోజున గ్రహణ ప్రత్యేక సంయోగం జరుగుతోంది.హోలీ రోజు దేవతలకు గురువు మరియు రాక్షసుల శుక్రుడు మీనరాశిలో ఉంటాడు.

దిని ప్రభావం అన్ని రాశుల వారి పై కనిపిస్తుంది.అయితే ఈ కూటమి ఏర్పడితే ఈ రాశుల వారికి అదృష్టం కలుగుతుంది ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
Holi Day After 12 Years Miracles In The Lives Of These Zodiac Signs ,Holi Day

మేష రాశి వారికి హోలీ పండుగ నుంచి మంచి డబ్బు మరియు వారి వృత్తిలో పురోగతి సాధిస్తారు.ఈ రాశి వారి సంచార జాతకంలో రెండవ ఇంట్లో గురువు మరియు శుక్రుల కలయిక ఏర్పడుతుంది.

Holi Day After 12 Years Miracles In The Lives Of These Zodiac Signs ,holi Day

అందుకే ఈ రాశి వారు ఆకస్మిక ధనాన్ని పొందుతారు.దీనితో పాటు వీరి ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు మరియు బృహస్పతి కలయిక వల్ల ఎంతో ప్రయోజనకంగా ఉంటుంది.

హోలీ పండుగ నుంచి ఈ రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి.ఎందుకంటే ఈ రాశి నుంచి ఆదాయం మరియు లాభ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతుంది.

అందుకే ఈ రాశి వారికి ఆదాయంలో మంచి పెరుగుదల ఉంటుంది.పాత పెట్టుబడితో ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Holi Day After 12 Years Miracles In The Lives Of These Zodiac Signs ,holi Day
ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

వృశ్చిక రాశి వారికి హోలీతో మంచి రోజులు మొదలవుతాయి.ఎందుకంటే ఈ రాశి నుంచి ఐదవ ఇంట్లో గురువు మరియు శుక్రుల కలయిక ఏర్పడింది.అందుకే ఈ రాశి వారు పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలను వింటారు.

Advertisement

అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

తాజా వార్తలు