అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా?

అబ్బాస్.ఈ పేరు వినగానే మన హీరోనే అని అనిపిస్తుంది కదా! అవును మన హీరోనే కానీ ఎక్కువ సినిమాలు చెయ్యలేదు.

చేసినవి కొన్ని సినిమాలు అయినా సరే మంచి హిట్ కొట్టాయి.అందుకే ఈయన అంటే తెలియని వారు ఉండరు.

Hero Abbas Real Life News, Prema Desham, Abbas, Harpic Ad, Abbas Movies, Movie O

ఎందుకంటే ఈయన చేసిన సినిమాలు తక్కువ అయినా హిట్ అయ్యాయి.ఇంకా ఆ సినిమాలతో పాటు అబ్బాస్ ఒక యాడ్ లో కూడా చేశాడు.

అది ఇప్పటికి టీవిలో వస్తూనే ఉంటుంది.అదే హార్పిక్ యాడ్.

Advertisement

టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి అబ్బాస్ పేరు సుపరిచితమే.ఎన్నో రకాల హార్పిక్ యాడ్స్ చేసి బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు ఈ హీరో.1996 సమయంలో అబ్బాస్ పేరు మారుమోగిపోయింది.ఎందుకంటే ప్రేమదేశం అంటూ టబుతో తీసిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.

అప్పట్లో వచ్చిన సినిమా అంత అద్భుతంగా ఉంది.ప్రేముకులందరికీ నచ్చిన సినిమా ఇది.స్నేహితులు అంత మెచ్చిన సినిమా.ఇక ఆ సినిమా తర్వాత ఎందరో అబ్బాస్ కు ఫ్యాన్స్ అయ్యారు.

అయితే ఆ సినిమా చూసిన వారంతా కూడా అబ్బాస్ హెయిర్ స్టైల్ కి వీర ఫ్యాన్స్ అయ్యారు.ఆతర్వాత తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన అబ్బాస్.2014 లో ఆలా జరిగింది ఒక రోజు అనే చిత్రం చివరి తెలుగు సినిమా.ఇక ఆతర్వాత సినిమాల్లో కనిపించలేదు.

తమిళ్ రెండు సీరియల్స్ లో నటించి అబ్బాస్ 2016లో ఒక మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పారు.ప్రస్తుతం అయన సినీ జీవితానికి దూరంగా న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఏది ఏమైనా అబ్బాస్ ప్రేమదేశం సినిమాతో మంచి ట్రెండ్ సెట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు