ఏపీ ప్రభుత్వంపై హాథీరాంజీ మఠాధిపతులు ఫైర్

ఏపీ ప్రభుత్వంపై హాథీరాంజీ మఠాధిపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.హాథీరాంజీ మఠం వివాదాల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం గౌరవించాలని వశిష్ఠ పీఠాధిపతి రాంవిలాస్ దాస్ వేదాంతి సూచించారు.

హాథీరాంజీ మఠానికి చెందిన రూ.1,500 కోట్ల నిధులు ఏపీ ప్రభుత్వం తీసుకుందని ఆరోపించారు.వేలాది కోట్ల విలువైన హాథీరాంజీ మఠం భూములు కబ్జా చేసిందని విమర్శించారు.

ఈ క్రమంలో మఠం ఆస్తులు వదులుకోవడానికి తాము సిద్ధంగా లేమని వేదాంతి తెలిపారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు