మంత్రి పొన్నం ను కలిసిన సిరిసిల్ల చేనేత పాలిస్టర్ సహకార నూతన కార్యవర్గం

రాజన్న సిరిసిల్ల జిల్లా : మంత్రి పోన్నం ప్రభాకర్‌‌ అధికారిక నివాస గృహంలో సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి ని మర్యాద పూర్వకంగా కలిసిన సిరిసిల్ల చేనేత పాలిస్టర్ సహకార నూతన కార్యవర్గం నూతన కార్యవర్గానికి అభినందినలు తెలియజేసిన మంత్రి పోన్నం ప్రభాకర్‌‌.

Latest Rajanna Sircilla News