హైదరాబాద్ మీర్‎చౌక్‎లో గంజాయి బాబా..!

హైదరాబాద్ పాతబస్తీలోని మీర్‎చౌక్‎లో గంజాయి బాబా గుట్టు రట్టు అయింది.బాబా ముసుగులో గంజాయి విక్రయాలు చేస్తున్నట్లు స్థానికులు గుర్తించారు.

దీంతో గంజాయి బాబాను చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా యువకులే టార్గెట్ గా గంజాయి దందా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు