పల్నాడు జిల్లాలో కాల్పుల కలకలం

పల్నాడు జిల్లాలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు బాలకోటిరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.అయితే వైసీపీ నేతలే కాల్పులు జరిపారని బాధితుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారని సమాచారం.

బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం నర్సరావుపేట ఆస్పత్రికి తరలించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు