సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

సంగారెడ్డి జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది.గడ్డపోతారం పారిశ్రామిక వాడలోని లీ ఫార్మా కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

ప్రొడక్షన్ బ్లాక్ లో ఆకస్మాతుగా మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు