కాంగ్రెస్ లో చేరిన సినీ నటి దివ్యవాణి చౌదరి

తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతోంది.ఇప్పటికే పలువురు బీజేపీ, బీఆర్ఎస్ అసంతృప్త నేతలు హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

తాజాగా దివ్యవాణి చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ మేరకు మాణిక్ రావు ఠాక్రే ఆమెకు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు.

Film Actress Divyavani Chowdary Joined Congress-కాంగ్రెస్ ల�

అయితే 2022లో టీడీపీకి రాజీనామా చేసిన దివ్యవాణి తరువాత ఏ పార్టీలోనూ జాయిన్ కాలేదన్న విషయం తెలిసిందే.వరుస చేరికలతో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే దివ్యవాణికి పార్టీలో ఏ స్థానం కల్పిస్తారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement
ఏం అదృష్టవంతుడివి భయ్యా.. కాబోయే భర్త మాజీ ప్రియురాలును పెళ్లికి ఆహ్వానించిన భార్య

తాజా వార్తలు