మణిపూర్‎లో ఘోర రోడ్డు ప్రమాదం.. 15 మంది విద్యార్థులు మృతి

మణిపూర్‎లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.నోనీ జిల్లాలోని ఖౌపుమ్ రోడ్డులో విద్యార్థులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడింది.

ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారని సమాచారం.మరి కొంత మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

తంబల్ను హైయర్ సెకండరీ స్కూల్ కు చెందిన విద్యార్థులు స్టడీ టూర్ కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.గాయపడిన విద్యార్థినులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

డొనాల్డ్ ట్రంప్ టీమ్‌లో మరో భారత సంతతి ఎక్స్‌పర్ట్ .. ఎవరీ పాల్ కపూర్?
Advertisement

తాజా వార్తలు