అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పర్యటనపై ఉత్కంఠ

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ పర్యటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

బైడెన్ సతీమణి జిల్ బైడెన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో జో బైడెన్ భారత్ పర్యటనకు వస్తారా.? లేదా.? అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది.కాగా ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సుకు జో బైడెన్ హాజరు కావాల్సి ఉన్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఈనెల 7వ తేదీన భారత్ కు వచ్చే ప్లాన్ చేసుకున్న బైడెన్ ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కావాల్సి ఉంది.అనంతరం ఈనెల 9, 10వ తేదీల్లో జరిగే జీ 20 దేశాల సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!
Advertisement

తాజా వార్తలు