క్యాసినో కేసులో నేడు ఈడీ ముందుకు కీలక వ్యక్తులు..!

క్యాసినో కేసులో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఇందులో భాగంగా ఇవాళ పలువురు కీలక వ్యక్తులు ఈడీ ఎదుట హాజరుకానున్నారు.

ఈ క్రమంలోనే ఎల్.రమణ, డీసీసీబీ ఛైర్మన్ దేవేందర్ రెడ్డిలు విచారణకు హాజరవుతారని సమాచారం.ఇప్పటికే ఈ కేసులో తలసాని సోదరులను ఈడీ అధికారులు విచారించారు.

ఊర్వశి రెస్టారెంట్ యజమాని యుగంధర్ ను సైతం అధికారులు ప్రశ్నించారు.ఫెమా నిబంధనలు, మనీ లాండరింగ్, హవాలా చెల్లింపులపై ఆరా తీయనున్నారు.

కాగా ఈడీ జాబితాలో మరో వంద మంది ఉన్నట్లు తెలుస్తోంది.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు