నేషనల్ హెరాల్డ్ కేసులో టీ.కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది.

సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.

ఈ క్రమంలో అక్టోబర్ 10న ఢిల్లీలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.అయితే, తనకు ఎలాంటి నోటీసులు అందలేదని షబ్బీర్ అలీ తెలిపారు.

ED Notices To T. Congress Leaders In National Herald Case-నేషనల్ హ

ఒకవేళ ఈడీ నోటీసులు అందింతే విచారణకు హాజరు అవుతానన్నారు.కాగా, ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే.

తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..
Advertisement

తాజా వార్తలు