అరటిపండు తినండి .. ఈ రోగాలకు దూరంగా ఉండండి

* అరటిపండు లో ఫైబర్ అధికపాళ్ళలో ఉంటుంది.

కడుపు ఎప్పుడు శుభ్రంగా ఉండాలంటే, తిన్న తిండి బాగా అరిగి, మలంలో మొత్తం పోవాలంటే ఫైబర్ చాలా అవసరం.

అరటిపండు ఈ ఫైబర్ ని ఇస్తుంది.అంటే, మలబద్దకం లాంటి సమస్యలను, అజీర్ణం లాంటి ప్రాబ్లంను అరటిపండు నిలువరిస్తుంది అన్నమాట.

* అరటిలో కాల్షియం శాతం కూడా ఎక్కువ.మీ ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం.

లేటు వయసులో ఉన్నవారు అరటి తింటే కాల్షియం లాభలను పొందవచ్చు.* పచ్చిగా ఉండే అరటి డయాబెటిస్ పషెంట్లకు కూడా మంచివని పరిశోధనలు చెబుతున్నాయి.

Advertisement
Eat Banana Regularly And Stay Away From These Diseases , Eat Banana , Stay Away

అయితే షుగర్ వ్యాధీ పెద్ద స్టేజిలో ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచించండి.* ఆకలిని సులువుగా తీరుస్తుంది అరటి.ఎందుకంటే దీంట్ల కాలరీలు ఎక్కువ.90-120 కాలరీలు లభిస్తాయి సైజుని బట్టి.ఓ అయిదు అరటిపండ్లు తీసుకుంటే ఓ పూటకి కావాల్సిన కాలరీలు దొరికేసినట్టే‌.

* బరువు తగ్గాలనుకునే వారు కూడా అరటి తింటే మంచిది.ఎలాగో అవసరమైన ఫైబర్ దొరుకుతుంది.

కావాల్సిన దొరుకుతాయి, ఎలాంటి ఫ్యాట్స్ ఉండవు.

Eat Banana Regularly And Stay Away From These Diseases , Eat Banana , Stay Away

* అరటిలో పొటాషియం ఎక్కువ.ఇది సోడియం ఎక్కువైతే కంట్రోల్ చేసి, బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది.పొటాషియం మజిల్ రిలాక్సేషన్ కూడా ఉపయోగపడుతుంది.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
కార్తీక మాసంలోని చివరి సోమవారం.. మహా శివుని అనుగ్రహం పొందాలంటే ఇలా చేయాల్సిందే..!

కాబట్టి, నిద్రలేమి లాంటి సమస్యలు రావు.* అల్సర్స్ లాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే అరటి రెగ్యులర్ గా తినాల్సిందే.

Advertisement

అలాగే ఛాతిలో మంట లాంటి సమస్య ఉన్నవారు కూడా అరటి మీద ఆధారపడవచ్చు.అరటి శరీరంలోని pH లెవల్స్ ని బ్యాలెన్స్ చేసి ఈ సమస్యలను దూరం చేస్తుంది.

* అరటి ఎక్కువగా తినడం వలన క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు గణనీయంగా పడిపోతాయని జపాన్ పరిశోధకులు చెబుతున్నారు.అరటి శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ ని పెంచుతుంది.

అలా రోగనిరోధక శక్తి పెరగటం వలన క్యాన్సర్ కణాలు సులువుగా పెరగలేవు.

తాజా వార్తలు