ఇన్ స్టా సేవలకు అంతరాయం..! ఎక్కడంటే?

ప్రపంచ వ్యాప్తంగా ఇన్ స్టా సేవలకు అంతరాయం ఏర్పడిందని తెలుస్తోంది.అమెరికా, యూకేతో పాటు ఆస్ట్రేలియాలో ఇన్ స్టా నిలిచిపోయాయి.

ఈ మేరకు వేల సంఖ్యలో యూజర్స్ ఫిర్యాదులు చేస్తున్నారని సమాచారం.అమెరికా వ్యాప్తంగా దాదాపు 46 వేల మందికి పైగా ఖాతాదారులు ఈ సమస్య ఎదుర్కొంటున్నారని ఓ వైబ్ సైట్ చెబుతోంది.

అయితే ఈ సమస్యకు కారణం ఏంటనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదని తెలుస్తోంది.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు