సంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో అపశృతి

సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి నెలకొంది.ర్యాలీ సందర్భంగా బాణా సంచా పేల్చారు పార్టీ శ్రేణులు.

ఈ క్రమంలోనే బాణాసంచా పేల్చుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
నాన్నలేని లోటును ఆమె తీర్చారు.... ఎమోషనల్ అయిన ఎన్టీఆర్! 

తాజా వార్తలు