రాజన్న ను దర్శించుకున్న ధర్మపురి ప్రభుత్వ విప్పు

రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన శ్రీ వేములవాడ రాజన్న ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్.

అనంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు.ప్రత్యేక పూజలు చేసుకున్నారు.

ఆలయ అర్చకులు స్వామి వారి దర్శనము అనంతరం నాగిరెడ్డి మండపంలో వేదోక్త ఆశీర్వచనం చేసినారు .లడ్డు ప్రసాదం ఆలయ పర్యవేక్షకులు అలీ శంకర్ ప్రోటోకాల్ పర్యవేక్షకులు సీరిగిరి శ్రీరాములు గోలి శ్రీనివాస్ అందజేశారు.

Bets 10 Bonuses And Promotions : A Practical Welcome Bonus Breakdown

Latest Rajanna Sircilla News