రాజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) దక్షిణ కాశిగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి( Vemulawada Temple ) ఆదివారం భక్తులు పోటెత్తారు.

స్వామివారికి అర్చక స్వాములు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు.ముందుగా భక్తులు పుష్కరిణీ పుణ్య స్నానాలు ఆచరించి స్వామి వారి సేవలో తరించారు.

Latest Rajanna Sircilla News