వేములవాడ ఎమ్మెల్యే ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన డిసిసి కార్యదర్శి.. 

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆది శ్రీనివాస్ గెలుపొందగా ఆయనను  రుద్రంగి మండల కేంద్రనికి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా డిసిసి కార్యదర్శి చేలుకల తిరుపతి బుధవారం హైదరాబాదులోని ఎల్లా హోటల్లో కలిసి తిరుపతి  వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అందించారు.

అలాగే శాలువా కప్పి నూతన ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు.

వెంకటేశ్వర స్వామి వారి కృప వారిపై ఉండి నూతనంగా ఏర్పాటు చేయబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి గా అవకాశం కల్పించాలని  కోరినట్లు తెలిపారు.

Shuffle : Analyse De L’expérience Mobile Et Des Paiements...

Latest Rajanna Sircilla News